logo
ఆర్థిక వ్యవస్థ

ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988.773 కోట్ల కేంద్రం నిధులు

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్‌ పాలసీ

అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్‌ పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను

సినిమా ల్లో ఎవరితోను పోటీ పడనని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం ప్రారంభించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్‌ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్‌ను..  ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు అడ్డుకున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా పైడితల్లమ్మ ఉత్సవాలు

ఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీపైడితల్లమ్మ వారి మహోత్సవాలు విజయనగరం లో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరం లోని వివిధ కళా వేధికలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు అధికారులు తెలిపారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పైడితల్లమ్మ వారి వేషధారణలో చిన్నారి హాశ్రీ

హిందీ ఉపాధ్యా యుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యవతిల కుమార్తె చిన్నారి హాశ్రీ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. హాశ్రీ పైడితల్లి అమ్మవారి వేషధారణతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైశాఖీ పార్కులో ఆకట్టుకున్న దసరా దాండియా

వైశాఖీ స్పోర్ట్స్‌ పార్క్‌లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్‌ పార్క్‌ అధ్యక్షుడు సనపల వరప్రసాద్‌ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సీతన్న గార్డెన్స్‌లో కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ శ్రీభరత్‌

మాధవధార సీతన్న గార్డెన్స్‌లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు  ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్‌ విచ్చేశారు.

Continue Read