బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా కట్టడానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారపార్టీ ప్రోద్బలంతోనే ఆలస్యం జరిగిందని, నేరస్తులను రక్షించాలని వచ్చిన వత్తిడితోనే ఆలస్యం జరిగిందా అని నిలదీశారు.
Continue Read
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఈనెల 25న రాజేశ్వరరావు, కోటి స్వరపరచి న చిత్రగీతాలతో ఏమని పాడెదనో ఈవేళ శీర్షికన సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు ఫ్యామిలీ మెలోడీస్ కన్వీ నర్ టి శివనారాయణ తెలిపారు.
Continue Read
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే తెలు స్తోంది. తల్లి, చెల్లిపై కోర్టుకు ఎక్కిన జగన్
Continue Read
విశాఖలో రెండో సారి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం డిసెంబర్ 29న డాబాగార్డెన్స్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కళావేదికలో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పులగం రామచంద్రారెడ్డి తెలిపారు.
Continue Read
ప్రజల్లో పది రూపా యల కాయిన్‌పై అపోహలు తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.
Continue Read
ఓ వివాహ వేడుక లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
Continue Read
మరికొన్ని రోజుల్లో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనా లు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది.
Continue Read
హైకోర్టులో జనసేన నాయకుడు పీతల మూర్తికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏయూలో బాణసంచా దుకాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదని హైకోర్ట్‌లో పీతల మూర్తి యాదవ్ ప్రజావాజ్యం దాఖలు చేశారు.
Continue Read