logo
ఆర్థిక వ్యవస్థ

ఏఎంటీజెడ్‌ క్యాంపస్‌లో నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రారంభం

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్‌ (ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌) క్యాంపస్‌లో నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్స్‌టెన్షన్‌ ను ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకట రమణకు టీజేఎఫ్‌ సభ్యుల సత్కారం

ప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్‌) కోర్‌ టీమ్‌ చిరు సత్కారం చేసింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

19న శ్రీవారి ఆర్జిత సేవ ఆన్‌లైన్‌ టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలుగు సినిమా హీరోల తీరు మారాలి

తెలుగు సినిమా హీరోలు తమిళ, మలయాళ హీరోలను చూసి చాలా నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, మాజీ ఓబీసీ విభాగం చైర్మన్‌ మూల వెంకటరావు అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లిన్‌ చిట్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నిధుల మళ్లింపు అంశంలో అసలు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈడీ క్లారిటీ ఇచ్చింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పెద్దమ్మ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన

శ్రీశ్రీ దుర్గాదేవి నవ రాత్రి మహోత్సవం సందర్భంగా 50వ వార్డులో పెద్దమ్మ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

బ్రహ్మకుమారీస్‌ సంస్థ సేవలు అభినందనీయం

బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ ప్రశంసించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రభుత్వం నియమిం చింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది

Continue Read