logo
సాధారణ వార్తలు

రేషన్‌కార్డుదారులు కార్డుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది స్మార్ట్ రేషన్‌కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్డుల్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఈ కార్డులు ఉన్నవారికి రేషన్ పంపిణీతో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోంది. రేషన్ కార్డులు ఉన్న వారు ప్రతి నెలా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం బీసీ రిజర్వేషన్లకు నో చెప్పింది. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది.. 34శాతం బీసీ రిజర్వేషన్లను నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం టు పార్వతీపురం కొత్త రైలు

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి మొదలైంది.. అక్టోబర్ 10 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ, రైల్వేలు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా బస్సులు, రైళ్లను ప్రకటించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించగా.. ఈ నెల మొదటి వారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ రైళ్లు నడుస్తాయి.

Continue Read
సాధారణ వార్తలు

ఫామ్`5 అంశంలో ఈసీఈ జ్ఞానేష్‌కుమార్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫామ్-6’ (ఖీశీతీఎ 6) వివాదంపై భారత ఎన్నికల సంఘం (జ్పుుI) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఓ

Continue Read
సాధారణ వార్తలు

పీజీఆరఎస్‌కు 253 అర్జీలు

పీజీఆరఎస్‌కు సంబంధిం చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని, దీనివలన మరింత మెరుగైన సేవలు పొందగలుగుతారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక పీజీఆరఎస్, రెవెన్యూ సమస్యల పరిష్కా రానికి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

నేరాల నియంత్రణకు కృషి చేస్తా   Åడీఎస్పీ ధనుంజయ నాయుడు

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం,  ప్రజలు సమష్టిగా కృషి చేయడం ఎంతో ముఖ్యమని డీఎస్పీ సీహెచ్ ధనుంజయ నాయుడు అన్నారు. నగరంలోని గూనపాలెం వద్ద ఉన్న డీఎస్పీ కార్యాల యంలో సోమవారం ధనుంజయ నాయుడు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

Continue Read
సాధారణ వార్తలు

36, 37 వార్డుల్లో జెడ్సీ మల్లయ్య నాయుడు పర్యటన

దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు సోమవారం దక్షిణ జోన్ పరిధిలోని 36వ, 37వ వార్డుల్లో గల చెంగల్రావుపేట, పైందోరిపేట, బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈసందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ గా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో స్వల్ప మార్పు.. నవంబర్ 1 నుంచి చేతికి కొంత.. ఖాతాలోకి కొంత

ఏపీ పింఛన్‌ల పంపిణీ లో స్వల్ప మార్పు జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు జరగనుంది. ఈ మేరకు పింఛన్ డబ్బులో కొంత చేతికి ... కొంత అకౌంట్‌లో పడనుంది. ఇప్పటి వరకు ఒకటో తేదీ రాగానే సచివాలయ సిబ్బంది మొత్తం డబ్బులు తీసుకొచ్చి లబ్ధిదారుల చేతికి ఇచ్చేవారు.

Continue Read