విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని విమర్శించారు.
Continue Read
ఆంధ్రా భద్రాద్రి’గా పేరు గాంచిన రామతీర్థం పుణ్యక్షేత్రం శివరాత్రి జాతరకు ముస్తాబైంది. ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేవస్థానం లోని క్షేత్రపాలకులైన శ్రీఉమా సదాశివ స్వామి ఆలయంతోపాటు ప్రధాన ఆల యం శ్రీరామస్వామి వారి ఆలయం సిద్ధమైంది. 26, 27 తేదీల్లో నిరంతరా యంగా భక్తులకు దర్శనాలకు అవకా శం కల్పిస్తారు.
Continue Read
శ్రీశ్యామలాంబ అమ్మ వారి సిరిమాను చెట్టు ఊరేగింపు ఆదివారం నిర్వహించా రు. ఈకార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి హాజరై దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి సంధ్యారాణి మాట్లా డుతూ శ్రీశ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగిం పు సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా నిర్వ హించడం అభినందనీయమన్నారు.
Continue Read
పాయకరావు పేట నియో జకవర్గం నక్కపల్లి మండలంలోని కల్కి వేెంక టేశ్వరస్వామి వారి వార్సిక కళ్యాణం మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.
Continue Read
పొందూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.జ్యోత్స్నా మంగళవారం శ్రీకాకుళంలోని ప్రముఖ నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళ్లిన జడ్జికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Continue Read
మహాశివరాత్రి సందర్భంగా పలాస నియోజకవర్గంలో చారిత్రక శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగనున్నాయి. ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి నంది కేశ్వర ఆలయం, అక్కుపల్లి శివసాగర్ బీచ్ రోడ్, కాశీబుగ్గ పెంటవీధి, పలాస పురుషోత్తపురం తదితర ఆలయాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
Continue Read
కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది
Continue Read
సాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు సేవాసంస్థ హైదరాబాద్ త్యాగ రాజభవన్‌లో బంగారు నంది అవార్డును అందజేశారు.
Continue Read