logo
ఆర్థిక వ్యవస్థ

జోన్‌`6 స్టీల్‌ప్లాంట్‌ నుంచి రూ.3,41,47,156 ఆస్తిపన్ను చెక్కు వసూలు

జీవీఎంసీ జోన్‌`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ టీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు

జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా సత్యనారాయణస్వామి వార్షికోత్సవం

సోంపేటలో ఉన్న శ్రీరమ లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ప్రథమ వార్షికోత్సవం 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు  నిర్వాహకులు తెలి పారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

14న సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర

సింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్‌ నగర్‌ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను  శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం

విశాఖపట్నం ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలో నిర్వహించారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

లక్ష్ముడుపేట గ్రామంలో భారీ అన్న ప్రసాదం

ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబుతో వైరం నిజమే.. కాని ఇప్పుడు కాదు

తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

8న జామి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

జామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు.

Continue Read