logo
సాధారణ వార్తలు

వాల్టేర్ రైల్వే స్పోర్ట్స్ అరేనాలో 60వ ఆల్ ఇండియా రైల్వే బాల్ బాడ్మిన్టన్ ఛాంపియన్షిప్ సమావేశాలు

ఆల్ ఇండియా రైల్వే బాల్ బాడ్మిన్టన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రదానం

Continue Read
సాధారణ వార్తలు

పెందుర్తి రైతు బజార్లో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన

ఈఓ సమక్షంలో రైతు బజార్లో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన సదస్సు

Continue Read
నేరలు

ఏసీబీ దాడిలో అవినీతి వీఆర్వో సత్యవతి

ల్యాండ్‌ మ్యుటేషన్‌ కోసం రూ.1.70 లక్షలు డిమాండ్‌ చేసిన వైనం కరూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన సింగరాయి వీఆర్వో

Continue Read
సాధారణ వార్తలు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన

వైజాగ్‌ స్టీల్‌ ప్లాం ట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్‌ సమా వేశం నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ పేరు తో నిరసన తెలియజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

సంపూర్ణ స్వేచ్ఛ కావాలంటే పెళ్లిళ్లు చేసుకోకండి  సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

భార్యాభర్తల బంధం, విడాకులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత ఒక భాగస్వామి మరొకరిపై ఆధారపడకుండా ఉండటం అనేది అసాధ్యమని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘సంపూర్ణ స్వాతంత్య్రం కావాలంటే పెళ్లే చేసుకోకూడదు’’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Continue Read
సాధారణ వార్తలు

ఆధార్‌ కార్డును అంగీకరించవలసిందే     కఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓటర్ల జాబితా సవరణ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బిహార్‌ ఎన్నికలకు ముందు సుమారు 65 లక్షల మంది ఓట్లను ఓటర్‌ లిస్ట్‌ నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారాయి.

Continue Read
సాధారణ వార్తలు

60వ ఆల్ ఇండియా రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఈరోజు

60వ ఆల్ ఇండియా రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఈరోజు

Continue Read
నేరలు

బాలుడి మృతికి కారణమైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో మహిళ సహా మరో ఇద్దరు అరెస్టు

ఈనెల 12వ తేదీ నా కారు ఢీకొని సుభాష్‌ నగర్‌ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్‌ మృతి చెందిన ఘటనలో కారు సీజ్‌ చేసిన క్రమంలో ఈ నెల 16వ తేదీన కంచరపాలెం ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో 21 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు కారు నడుపు తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్‌ జెమినీ అధ్ముఘం(24) ఇటీవలే రిమాండ్‌కు తరలించారు.

Continue Read