హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు.
Continue Read
హరియాణ, జమ్మూ కశ్మీర్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.
Continue Read
మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
Continue Read
విజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
Continue Read
విశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్‌లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.
Continue Read
పవన్‌పై ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్ మోడ్‌లో పవన్
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Continue Read