స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధుల మళ్లింపు అంశంలో అసలు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈడీ క్లారిటీ ఇచ్చింది.
Continue Read
శ్రీశ్రీ దుర్గాదేవి నవ రాత్రి మహోత్సవం సందర్భంగా 50వ వార్డులో పెద్దమ్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.
Continue Read
బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రశంసించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమిం చింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.
Continue Read
అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు
Continue Read
సినిమా ల్లో ఎవరితోను పోటీ పడనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు.
Continue Read
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్‌ను.. ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు అడ్డుకున్నారు.
Continue Read