ప్రజల్లో పది రూపా యల కాయిన్‌పై అపోహలు తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.
Continue Read
ఓ వివాహ వేడుక లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
Continue Read
మరికొన్ని రోజుల్లో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనా లు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది.
Continue Read
హైకోర్టులో జనసేన నాయకుడు పీతల మూర్తికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏయూలో బాణసంచా దుకాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదని హైకోర్ట్‌లో పీతల మూర్తి యాదవ్ ప్రజావాజ్యం దాఖలు చేశారు.
Continue Read
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్ (ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్) క్యాంపస్‌లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్స్‌టెన్షన్ ను ప్రారంభించారు.
Continue Read
ప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) కోర్ టీమ్ చిరు సత్కారం చేసింది.
Continue Read
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Continue Read
తెలుగు సినిమా హీరోలు తమిళ, మలయాళ హీరోలను చూసి చాలా నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఓబీసీ విభాగం చైర్మన్ మూల వెంకటరావు అన్నారు.
Continue Read