పల్నాడు జిల్లాలోని మాచ వరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు.
Continue Read
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు.
Continue Read
కార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్‌గేట్ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్‌గేట్ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక వర్గం నియమించింది. ఛైర్మన్‌గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుతో సహా 24 మంది సభ్యులను ఖరారు చేసింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్‌లకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ‘ఏఎం/ఎన్‌ఎస్’ ముందుకొచ్చింది.
Continue Read
జీవీఎంసీ 11వ వార్డు బాలాజీ నగర్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు.
Continue Read
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల ్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు.
Continue Read
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు.
Continue Read