సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతోపాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.
Continue Read
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ శివారులో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల కిందట ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు.
Continue Read
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిరది. నవంబర్ 6వ తేదీన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్ విడుదల వాయిదా పడినట్లు సమాచారం.
Continue Read
ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయసాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియో జకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కలిశారు.
Continue Read
గాజువాకలో ఈనెల 8న నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెద గంట్యాడ ఎన్‌ఎసీ (నాక్) సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తు న్నామని జిల్లానైపుణ్యాభివృద్ధి అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read
అక్షర కిరణం, (విశాఖపట్నం): డిజిటల్ ఇండియా కోసం చొరవకు అనుగుణంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టెయిర్ డివిజన్ అన్ని స్టేషన్‌లలోను అన్ని (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్స్) (అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) స్థానాలకు క్యూఆర్ కోడ్ టికెటింగ్‌ను ప్రవేశపెట్టింది.
Continue Read
సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు.
Continue Read