గురువారం ప్రకాశ్ రాజ్ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
Continue Read
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్‌చల్ చేసింది.
Continue Read
జీవీఎంసీ జోన్ 6 గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి జోనల్ కమిషనర్ శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు.
Continue Read
జగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Continue Read
ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు.
Continue Read
తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేదు ఘటన ఎదురైంది. పలువురు స్వాములు నిరసనకు దిగారు.
Continue Read
తిరుమలకు వేంకటేశ్వరు ని ప్రసాదంలో వినియోగించేందుకు పలాస జీడిపప్పు సిద్ధమంది గురువారం పలాస నుంచి జీడిపప్పుతో నిండిన ప్రత్యేక వాహనం పలాసకు బయలుదేరి వెళ్లింది.
Continue Read
గెలిచే ముందోక అవతారం.. గెలిచాక మరో అవతారం అంటూ ట్వీట్
Continue Read