ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకో వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Continue Read
గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిపై మంగళవారం కౌన్సిల్లో టీడీపీ సభ్యులు నిలదీశారు. ముందుగా సీపీఎం జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి మృతికి, కోల్‌కతాలోని వైద్యురాలి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు.
Continue Read
వ్యక్తిత్వం దిగజార్చుకున్నారంటూ దేశవ్యాప్తంగా ట్రోల్స్, మీమ్స్ అదేసమయంలో చేయని తప్పుకు సారీ చెప్పిన కార్తీపై జాతీయ మీడియాలో ప్రశంసలు
Continue Read
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘
Continue Read
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు.
Continue Read
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
Continue Read
నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Continue Read
విదేశాల నుంచి వచ్చి ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానంటూ చురక
Continue Read