పలాసలో దసరా సందడి మొదలైంది. దసరాపూజ సందడి మొదలైంది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసే పూజల్లో దసరా మహోత్సవాలు ఒకటి. పందిర్రాట వేసి దసరా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Continue Read
పలాసకు చెందిన వజ్జ బాబురావును ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ)కి చైర్మన్‌గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Continue Read
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంగళవారం నామినేటెట్ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్‌లు, బోర్డులకు, చైైర్మన్లను నియమించింది.
Continue Read
: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని దేవా దాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
Continue Read
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించారు. తనకు చోటు దక్కడంపై అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. ‘
Continue Read
దిల్లీ నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
Continue Read
పళణి సుబ్రహ్మణ్య ఆలయంలో ఏఆర్ డెయిరీ నెయ్యిపై తమిళనాడు ప్రభుత్వ ప్రకటన
Continue Read
జీవీఎంసీ 57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పశ్చిమ ని యోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభిం చారు.
Continue Read