: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.
Continue Read
: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
Continue Read
మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్.. ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మంత్రి ధనంజయ్ ముండే పేరు వినిపిస్తుండగా.. పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధనంజయ్ ముండేకు సూచించారట. దీంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Continue Read
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.
Continue Read
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.
Continue Read
మహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిం చారు.
Continue Read
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరు పట్టణానికి సమీపంలోఉన్న శ్రీపారమ్మ కొండపై వెలసిన శ్రీపార్వతీ పరమేశ్వరుల, అమ్మవారిని, స్త్రీశిశుసంక్షేమం గిరిజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Continue Read
పెందుర్తి నియోజకవర్గం పెదగంట్యాడ మండలం అప్పికొండ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం నిర్వ హించారు. ఈపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర స్వామిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సతీ సమేతంగా దర్శించుకుని పత్యేక అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు
Continue Read