logo
సాధారణ వార్తలు

ప్రభుత్వ యాజమాన్య పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1 గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు  ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు

జిల్లా పరిషత్‌ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.

Continue Read
నేరలు

అత్యాచారం కేసులో దోషిగా ప్రజ్వల్‌ రేవణ్ణ కప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

లైంగిక వేధింపులు, అత్యాచారం కసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్‌ యువ నేత ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది.

Continue Read
సాధారణ వార్తలు

వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌, ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన

మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో కన్జ్యూమర్‌ ఎవర్నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

క్యాన్సర్‌ వ్యాధి నిరోధానికి మోదీ సర్కార్‌ విప్లవాత్మక చర్యలు కబీజేపీ నాయకుడు మూల వెంకటరావు

దేశంలో క్యాన్సర్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్‌ భారత్‌ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్‌ మూల వెంకట్రావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రైల్వే సైడిరగ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

విశాఖపట్నంలోని సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని రైల్వే సైడిరగ్‌, సంస్థల సమగ్ర తనిఖీని వాల్టెయిర్‌ డివిజన్‌ సీనియర్‌ అధికారులతో కలిసి డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ జీవీలో సర్టిఫికేషన్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూజీవీ)లో ‘సర్టిఫికేషన్‌ కోర్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ లిపై ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్‌ కోర్స్‌కు సంబంధించి పోస్టర్‌ ఈనెల 14న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి ఆన్‌లైన్‌లో విడుదల చేశారని జెఎన్‌టియుజివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ తెలియజేసారు.

Continue Read
సాధారణ వార్తలు

జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు

అనకాపల్లి నియోజక వర్గ సత్యా గ్రాండ్‌ కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్‌ జిల్లా జనసేన పార్టీ  విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

28వ వార్డులో తారు రోడ్ల నిర్మాణానికి మేయర్‌ శంకుస్థాపన

విశాఖ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Continue Read