పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్ కార్యదర్శులతో కమిషనర్ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు.
Continue Read
బోల్తా పడిన ఆర్టీసీ బస్సు కకారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కపరిస్థితి విషమం
Continue Read
విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. సమీప బంధువు జరిపిన కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
Continue Read
జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్క్ఫెడ్, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Read
జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.
Continue Read
ఉత్తరాఖండ్‌పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్‌బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది.
Continue Read
విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
Continue Read
విశాఖపట్నం అప్పయ్య నగర్ మర్రిపాలెం ఆర్ అండ్ బీ జంక్షన్‌లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు
Continue Read