కాకినాడ జిల్లా తునిలో బాలికల గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Continue Read
ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్ సూపర్ స్టార్‌గా పేరొందిన నీరజ్ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందజేసింది. ఢల్లీిలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు.
Continue Read
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Continue Read
విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మధురవాడ లో వారుష్ ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని.. అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలే దన్నారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు.
Continue Read
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు.. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Continue Read
జీవీఎంసీ జోన్`4లో జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు 29, 35వ వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పర్యటన సందర్భం గా కాలువలలో పేరుకుపోయిన పూడికలను వెంటనే తొలగించాలని, రోడ్లపై చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరిచాలని సిబ్బందికి సూచించారు.
Continue Read
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జడ్పీటీసీ హత్య కలకలం రేపింది. కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు.
Continue Read
ఇంజినీరింగ్ కాలేజీలోనే ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిగ్భ్రాంతికర ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీలో అక్టోబరు 10న జరిగిన ఈ అత్యాచార ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Continue Read