మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
Continue Read
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Continue Read
దేశవ్యాప్తం గా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శబరిమల అయ్యప్ప దర్శనాలపై ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
Continue Read
నిందితులు మనోజ్‌కుమార్, ఆరతి శర్మల అరెస్టు
Continue Read
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్ జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది.
Continue Read
పలాసలో దొంగలు కలకలం సృష్టించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి చోరీలు చోటుచేసుకున్నాయి. ఏకంగా నాలుగు షాపులను కొల్లగొట్టి గ్రామంలో భయాందోళనలు కలిగించారు. ఒక దుకాణం తాళాలు పగలుగొట్టేందుకు విఫలయత్నం చేశారు
Continue Read
గుర్లలోని కేజీవీబీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థుల డార్మెటరీ గదిలో పరుపులు ఇతర సామగ్రి కాలి బూడిద అయ్యాయి. దీంతోపాటు ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Continue Read
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుపానుగా కొనసాగుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుపాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
Continue Read