గుజరాత్‌లో అమానుషం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డు దూర్చి.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన 2013లో ఢల్లీిలో జరిగిన నిర్భయ ఘటనను.. గుర్తు చేసింది.
Continue Read
ఇండిగో విమాన యాన సంస్థలో వరుస విమానాల రద్దుతో నెలకొన్న సంక్షోభం, ప్రయాణికుల నుంచి ఇతర విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఢల్లీి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. విమాన ఛార్జీలు అకస్మాత్తుగా రూ. 40,000 వరకు పెరగడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది.
Continue Read
: ‘సంచార్ సాథీ ’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. భారత్‌లో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిం చడమేని ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో మంగళ వారం తీవ్ర చర్చ జరిగింది.
Continue Read
పలు నగరాలు, పట్టణాల మధ్య మరింత మెరుగైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈక్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటు లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారత దేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢల్లీి-సహ రాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించ నున్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అపార్ట్‌మెంట్లలో పార్కింగ్ స్థలాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అనధికార షాపుల్ని కూల్చివేయాలని హైకోర్టు అధికారుల్ని ఆదేశించింది
Continue Read
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను నిర్వహించారు.
Continue Read
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం మని,సమాజ రహిత సేవలో యువత ముందుకు రావాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్,కు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అభ్యుదయం సైకిల్ యాత్రను మంత్రి సంధ్యారాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
Continue Read
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమీక్ష అంశం రాజకీయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హడావుడిగా ఈ ప్రక్రియ నిర్వహించడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇదే సమయంలో పని ఒత్తిడితో పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (దీూూ) మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా, మరో బీఎల్‌ఓ ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు.
Continue Read