జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్క్ఫెడ్, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Read
జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢల్లీిలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.
Continue Read
ఉత్తరాఖండ్‌పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్‌బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది.
Continue Read
విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
Continue Read
విశాఖపట్నం అప్పయ్య నగర్ మర్రిపాలెం ఆర్ అండ్ బీ జంక్షన్‌లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు
Continue Read
జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.
Continue Read
లైంగిక వేధింపులు, అత్యాచారం కసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ యువ నేత ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది.
Continue Read
మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కన్జ్యూమర్ ఎవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
Continue Read