విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Continue Read
కనకమాహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాల నిర్వహణకు సంబంధిం చిన ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీని కార్యనిర్వహక అధికారి శోభారాణి ఆధ్వర్యం లో కమిటీ సభ్యులకు కండువా వేసి శుభాకాంక్షలు తెలి పారు.
Continue Read
సంవిధాన్ దివస్... రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.
Continue Read
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.
Continue Read
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్‌పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Continue Read
ఉత్తర్ ప్రదేశ్‌లో అయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (%ూవీ వీశీసఱ%) ఆవిష్కరించారు.
Continue Read
. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్ టైమ్స్’ న్యూస్‌పేపర్ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.
Continue Read
శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది.
Continue Read