సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర అక్షర కిరణం (విశాఖ సిటీ): .. సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని సిల్వర్ మెడల్ సాధించారు. నగరానికి చెందిన శివకోటి క్షేత్ర.. డి దినేష్ కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. సిల్వర్ మెడల్ సాధించారు. శివకోటి క్షేత్ర గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. తాజాగా సిల్వర్ మెడల్ సాధించ
Continue Read
పెందుర్తి మండలం జీవీ ఎంసీ 96వ వార్డు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో పాఠశాలను అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Continue Read
జార్ఖండ్‌్‌లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వరియాలతో నిండ ని ఒక బస్సు.. గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోగా.. 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
Continue Read
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్‌ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఖండిరచారు.
Continue Read
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్ నేషనల్ పార్కు సమీపం లోని హర్వాన్‌లో.. ముఖ్యంగా ముల్నార్ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ అని పేరు పెట్టారు.
Continue Read
27వ వార్డు రామ లక్ష్మణ కాలనీ ఉలాసపేట వీధి చివర భద్రమ్మ కోనేరు ను ఆనుకొని రానాబందలో అక్రమ కట్టడములను కమిషనర్ రామారావు తొలగించారు.
Continue Read
: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో డెత్ సర్టిఫికెట్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్‌లు వంటి పలు సమస్య లపై మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్ కమిష నర్ నడిపేన రామారావు తెలియజేసారు.
Continue Read
ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
Continue Read