పాంచాలి గ్రామంలో ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 240 ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్టు ఏవో జమ్ము శంకరరావు తెలిపారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఎరువుల అక్రమంగా నిల్వ చేస్తున్న గొడౌన్‌పైఐ దాడి చేసినట్టు ఏవో తెలిపారు
Continue Read
నగర పోలీస్ విభాగంలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూ, గత ఏడాది నవంబర్ 25న జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బడియా కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిం చింది.
Continue Read
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ పెందుర్తి జోన్ పరిధిలోని 97వ వార్డు పులగవానిపాలెం గ్రామ కంఠం ప్రాంతాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకరరావుతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
Continue Read
ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా శుక్రవారం విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇన్‌చార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైైర్మన్ సీతంరాజు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Continue Read
విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లోని శ్రీ జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్ర వారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శన మిచ్చారు
Continue Read
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్ల విచా రణ దశలో ఉండగా.. తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకా లను నిలిపివేయకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీచేసింది. ఇదే సమయంలో ఈసీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఓటర్ల జాబితాపై మాత్రం దానికి అధికారం ఉంటుందని తెలిపింది.
Continue Read
ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాట్నా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది.
Continue Read
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ కమీషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయÖ జిల్లా ప్రధానకార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు.
Continue Read