logo
నేరలు

పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సర్వీసు రివాల్వర్‌తో కాల్పుకుని త్రిపుర డీజీపీ ఆత్మహత్య

త్రిపుర డీపీజీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగు తోంది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దన్ఖడ్ అగర్తలలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన తన సర్వీసు రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో వార్డెన్ల ప్రమోషన్లకు సర్వీస్ రూల్స్

ఏపీ ప్రభుత్వం గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త చెప్పింది. ప్రమోషన్లకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మీరు నా ఓటర్లు కాదు.. మీ సమస్యలను వినను Åబీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు,

అక్షర కిరణం, (మధ్యప్రదేశ్/జాతీయం): మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. తన పొరుగు నియోజకవర్గానికి చెందిన గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి రాగా... వారితో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. “తనకు ఓటు వేసిన వారు కాదంటూ” వారి సమస్యలను వినడానికి ఆయన నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి నిరసనగా.. ఎమ్మెల్యే కారు బోనెట్‌పై తన చేతిలో ఉన్న చిన్న పాపను పడుకోబెట్టాడు.

Continue Read
సాధారణ వార్తలు

బీటీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. పొందూరు మండలంలో సుమారు రూ.7 కోట్లతో నిర్మించిన పలు బీటీ రహదారు లను శనివారం ఆయన ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం..      నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి పంపింది

Continue Read
సాధారణ వార్తలు

చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ Åస్వర్ణాంధ్ర` స్వచ్ఛాంధ్రలో సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఘనంగా డ్రైడే` ఫ్రైడే

డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వర రావు, డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కణితి ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తిరుమల నగర్ సచివాలయం, వడ్లపూడి సందర్శించి 2 లార్వా కంటైనర్లు తనిఖీ చేశారు.

Continue Read
నేరలు

విమాన్ నగర్‌లో యువకుడి ఆత్మహత్య

నగరంలోని ఎనఏడీ విమాననగర్‌కు చెందిన ఎలిసెట్టి భవానీ శంకర్(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Continue Read