ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లతో కూడిన ఉన్నతాధికారుల బృందం మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలిం చింది.
Continue Read
ఈ నెల 28, 30వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
Continue Read
బరంపురం- విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు చేయడంపై సీనియర్ సిటిజన్స్ సంఘం హర్షం ప్రకటించింది.
Continue Read
బాల్య వివాహాలను నిర్మూ లించాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం లోని సమావేశ హాల్‌లో అతను స్వయం శక్తి సంఘాల సభ్యులు, అంగన్వాడీ సభ్యులతో జాతీయ న్యాయ సేవాధి కార సంస్థ ఆశ పధకం ప్రకారం బాల్య వివాహాలు నిర్మూల నపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Continue Read
పోలీసుల లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం Åవిద్యార్థులకు తీవ్ర గాయాలు
Continue Read
జీవీఎంసీ 54వ వార్డులోని బాపూజీనగర్‌కు చెందిన జామి పార్వతీశం అనే రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆరఎఫ్) నుంచి మంజూరైన రూ.40,000 విలువైన చెక్కును ఈరోజు అందజేశారు.
Continue Read
రాష్ట్రంలో మాతా, శిశు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు రవాణా సౌకర్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని నూతన సౌకర్యాలతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సిద్ధం చేశారు.
Continue Read
నేటి విజేతలు.. రేపటి దేశ భవిష్యత్తు!” అని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్‌లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ‘ఫెలిసిటేటింగ్ షైనింగ్ స్టార్స్-2026’ పురస్కారాల ప్రదానో త్సవం నిర్వహించారు.
Continue Read