51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read
వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.
Continue Read
కర్షకులు వారి కుటుంబాల పండుగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు కనెక్టివిటీలో మరో ముందడుగు పడిరది. విశాఖపట్నం-అబుదాబి మధ్య అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు.
Continue Read
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్ క్లియర్ అయ్యింది.
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Continue Read
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Read
కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ట్వీట్‌లు చేశారు.
Continue Read