logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

జగన్నాథ రథయాత్ర ముఖ్యమైన తేదీలు షెడ్యూల్‌

డిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌తో సనపల రవీంద్ర భరత్‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్‌ కలిశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అనంత పద్మనాభ స్వామి కొండపై తాగునీరు సరఫరాకు సహకరించాలి దాతలకు పద్మనాభ స్వామి ఆలయ కమిటీ సభ్యుల వినతి

శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కేకే రాజుతో వైసీపీ విశాఖ జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ భేటీ

వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్‌ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్‌ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అమర్‌నాథ్‌ యాత్రీకుల భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

చింతల పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న పంచకర్ల రమేష్‌ బాబు

: పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు.  జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అండమాన్‌ దీవుల్లో భారీగా ఆయిల్‌ నిక్షేపాలు: దాదాపు 2 లక్షల కోట్ల నిల్వలు ఉన్నట్టు అంచనా

బంగాళాఖాతంలో భాగమైన అండమాన్‌ అండ్‌ నికోబార్‌ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్‌ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడిరచారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ప్రజల వద్దకు జీసీసీ ఉత్పత్తుల విక్రయాలు

అటవీ ఉత్పత్తులను గిరిజన కో-ఆపరేటివ్‌ సొసైటీ ఉద్యోగులు స్వయంగా   గిరిజన  ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు.

Continue Read