logo
సాధారణ వార్తలు

సీతన గార్డెన్స్‌లో  శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్‌లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నావెల్‌ కోస్ట్‌ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

Continue Read
సాధారణ వార్తలు

కోదు పెద్దవలసలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

: కోదు పెద్దవలస గ్రామంలో తక్షణమే పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

జీఎస్టీ కొత్త పన్నులపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరి

: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వస్తు సేవల పన్ను( జీఎస్టీ) సోమవారం నుండి  తగ్గింపుపై వినియోగదారులకి అవగాహన తప్పనిసరి అని రాష్ట్రవిని యోగదారుల సంఘాల సమాఖ్య వైస్‌ చైర్మన్‌ ఎల్‌ వెంకటా చలం అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో పేద  మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేసే దాదాపు 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గించడం వినియో గదారులకు కొంత ఊరట లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

హాఫ్‌ షోర్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ గ్రీవెన్స్‌లో గౌతు శివాజీ వినతి

దశాబ్దాలుగా నత్త నడకన నడుస్తున్న హాఫ్‌ షోర్‌ నిర్మాణాన్ని  వేగవంతం చేయాలని కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో మాజీ మంత్రి గౌతు శివాజీ కోరారు.

Continue Read
banner image
నేరలు

అపార్ట్‌మెంట్‌లో పేలిన వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌

: విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాషింగ్‌ మెషీన్‌, గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

నారా లోకేష్‌తో సాహితీవేత్త గౌరీ నాయుడు బేటీ

మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ను యువ సాహితీవేత్త, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌ కన్వీనర్‌,  పిఠా పురం రాజా కళాశాల అధ్యాపకుడు, గ్రంథాలయ సేవా సంస్థ కన్వీనర్‌ డాక్టర్‌ కిలారి గౌరీ నాయుడు విజయ వాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రకృతి ప్రేమికుడు, సామాజిక సేవకుడు కొత్తపల్లి పద్మనాభాచారి కన్నుమూత

ప్రకృతి ప్రేమికునిగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వేలాది వృక్షాలను ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసుకున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొత్తపల్లి పద్మనాభచారి (చిన్నాచారి) (59) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

Continue Read