రైల్వేశాఖ మరమ్మతుల కారణంగా కొన్ని మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నాయుడుపేట స్వర్ణ ముఖి నది వంతనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ కారణంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వచ్చే మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ రైళ్లను రద్దు చేయడం, ఆ ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతుండ డంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
Continue Read
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయం ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.
Continue Read
: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసన ల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది.
Continue Read
జీవీఎంసీ 49వవార్డు బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోరు పని చేయక నీరు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్నొన్నారు.
Continue Read
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి-42 (ఎన్‌హెచ్-42) విస్తరణ.. బలోపేతానికి రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Continue Read
: మహిళా శక్తికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు
Continue Read
రాష్ట్రంలో ఏ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడ దనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Continue Read
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించాలంటూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి ఆహ్వానం అందజేశారు.
Continue Read