logo
సాధారణ వార్తలు

హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం

ఈనెల 14వ తేదీన నిర్వ హించే హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల కాశీబుగ్గలో సోమవారం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

కార్యాచరణ నైపుణ్యం కోసం జట్టు పని మరియు సాంకేతికతను మెరుగు పరచాలి.. GM ECoR

విజయనగరం స్టేషన్ యార్డ్ ను తనిఖీ చేసిన ECoR. GM మరియు DRM

Continue Read
సాధారణ వార్తలు

పారా వాలీబాల్‌ వరల్డ్‌ కప్‌కు ఎంపికైన గణేష్‌కు  హోం మంత్రి అనిత అభినందన

అమెరికాలో అక్టోబర్‌ 12 నుంచి జరగనున్న పారా వాలీబాల్‌ వరల్డ్‌ కప్‌కి ఎంపికైన క్రీడాకారుడు అన్నం గణేష్‌ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు.

Continue Read
సాధారణ వార్తలు

బాధ్యతతో విధులను నిర్వర్తించాలి నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు కజీవీఎంసీలో ఏడుగురికి పదోన్నతి

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్‌ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

విజయనగరం రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఎత్తు బ్రిడ్జి వద్ద విజయనగరం నుండి విశాఖకు బియ్యం లోడు తో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

Continue Read
సాధారణ వార్తలు

ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని

అమరావతి, మూడు రాజధానులు.. ఏపీకి రాజధానిపై మంత్రి నారా లోకేష్‌ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌.. ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉంటుందని.. కాకపోతే అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేస్తామని స్పష్టం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నంలో రన్నింగ్‌ ఆర్టీసీ బస్సులో మంటలు..

విశాఖపట్నంలో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతి పురం జంక్షన్‌ వద్ద ఓ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్‌ బస్సులో మంటలు చెలరేగా యి.

Continue Read
సాధారణ వార్తలు

సీఎం చంద్రబాబుకు మేయర్‌, కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఘన స్వాగతం

విశాఖ నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు.

Continue Read