: ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌ని విశాఖ విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.
Continue Read
అమరవీరుల కుటుంబా లకు నూతన రాజ్యసభ ఎంపీగా ఎంపికైన చింతకాయల విజయ్ అండగా నిలిచారు. ఎంపీగా తనకు వచ్చిన మొదటి నెల జీతాన్ని అమరవీరుల కుటుంబాలకు అందజేశారు.
Continue Read
ప్రముఖ బహుళజాతి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా గురువారం పరవాడ మండలం లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించింది.
Continue Read
వర్షాకాలంలో విద్యార్థు లకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కూటమి ప్రభు త్వం ధ్యేయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
Continue Read
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలలో భాగంగా 4వ.రోజు సాలూరు పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను 10,000 వేల మంది గిరిజనలతో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భారీ ర్యాలీ నిర్వహించి, సాంస్కృతిక, థింసా నృత్యాలు చేస్తూ గిరిజన నాయకులతో కలిసి మంత్రి సంధ్యారాణి మంగళవారం సందడి చేశారు.
Continue Read
ఆంధ్రా యూని వర్శిటీలో ఆంగ్ల విభాగంలో పైడి రజని చేసిన పరిశోధన లకు పీహెచ్‌డీని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ నుంచి మంగళవారం అందుకున్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి ఏపీ ఎనర్జీ డిపార్టు మెంట్ జీవో ఆర్టీ నంబర్ -57ను మంగళవారం జారీ చేసింది
Continue Read
: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మంగళవారం తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఇంచార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్‌హెచఎం మాతృ ఆరోగ్యం, పోషణ విభాగం 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు (డ్రాప్ బ్యాక్ సేవలు) అందించేందుకు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
Continue Read