రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కా రంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం జోషిలా, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
Continue Read
ఈనెల 17 నుంచి 20 వ తేదీ వరకు కాంట్రాక్ట్ క్యారేజ్ (సీసీ) బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 48 కేసులు నమోదు చేసి రూ. 5,24,600 చలానా విధించారు.
Continue Read
తమిళనాడులో విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన కుండా చర్యలు తీసుకోవాలనిజారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
Continue Read
కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద యువ కుడికి సకాలంలో వైద్య సాయం అందిం చేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష చొరవ చూపారు. ఆయన అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వ కంగా కలిసి పరిస్థితిని వివరించారు
Continue Read
విశాఖలో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటుపై నెలకొన్న సందేహాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోంద ని, కానీ అది అవాస్తవమని ఆయన చెప్పారు. గూగుల్ డేటా సెంటర్లకు పోల వరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు వస్తోందని మంత్రి లోకేశ్ వివ రించారు.
Continue Read
ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం మరో అభ్యర్థి ఎవరూ పోటీ పడక పోవటంతో మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు.
Continue Read
మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వెస్ట్ జోన్‌కు సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న అనధికారిక నిర్మాణాలపై ఎట్టకేలకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెస్ట్ జోన్లో బిల్డర్లు బరితెగించి నిబంధనలను విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై అక్షర కిరణం సోమవారం ‘నిబంధనలు బైపాస్- అక్రమాలకు హైవే’ శీర్షికన వార్త ప్రచురించింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసమావేశంలో అసోసియే షన్ ప్రతినిధులు న్యాయాధికారులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను గౌరవ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
Continue Read