జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసి, స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు కనిపిస్తు న్నాయి. మూలపేటలో ఇప్పటికే కోరమాండల్ సంస్థ పరి శ్రమ స్థాపనకు ముందుకు రాగా, తాజాగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కూడా అదే ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం జిల్లాకు శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Continue Read
విశాఖ వేదికగా జరు గుతున్న అంతర్జాతీయ బ్రిక్స్ కార్యక్రమం సందర్భంగా చైనా కు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధి బృందం శనివారం జీవీఎంసీ ఈస్ట్ జోన్, ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనా ను సందర్శించింది.
Continue Read
ఛáత్తీస్ గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వ విద్యా లయంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విశ్వవిద్యా లయం పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు దానిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము నిర్ణయించడంపై అభ్య ర్థుల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి.
Continue Read
పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన గళమెత్తారు. జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Continue Read
ఉత్తరా ఖండ్‌లోని కొండ ప్రాంతమైన చమోలీ జిల్లాలో వీధికుక్కల విజృంభణ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నారాయణ్‌బగడ్, నల్‌గావ్ ప్రాంతాల పరిధిలో కుక్కల దాడులు ఎక్కువ కావడంతో.. స్థానిక ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడికి బలి కాకుండా ఉండేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, జిల్లా అధికా రులు సైతం వారికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నెల 23వ తేదీ నుంచి మొత్తం 10 పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆ
Continue Read
మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలి యాస్ ఆజాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 68 కేసులు నమోదుకాగా.. దాదాపు 15 ఏళ్ల పాటూ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆజాద్ 2011లోనే పోలీసుల ఎదుట లొంగిపో యారు. కానీ 10 రోజులకే ఒడిశా పోలీసులు ఆయన్ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసు కెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై నమోదైన కేసులపై స్పెషల్ కోర్టులో విచారణ జరగ్గా.. ఆయ న్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వచ్చింది.. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.
Continue Read
: కోట బొమ్మాళిలో గతంలో రద్దయిన డిగ్రీ కళాశాల మళ్లీ మంజూరైంది. గత 2014-19 టీడీపీ హయాంలో మంత్రి అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరైంది.
Continue Read