తూర్పు నియోజక వర్గం కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వ హించారు. సమావేశంలో ఎస్.ఐ.ఆర్ సర్వేలో తూర్పు నియోజకవర్గంలో 13000కి పైగా ఓటర్లు రెండు సార్లు నమోదు అయినట్టు తెలిపారు.
Continue Read
కార్నియా సేకరణతో సమాజంలో అంధత్వాన్ని పారద్రోలడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్.పుష్పలత పిలుపునిచ్చారు.
Continue Read
దేశ రాజధాని న్యూఢిల్లీలో హెచ1ఎన1 ఫ్లూ తీవ్రస్థాయిలో పంజా విసురు తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది.
Continue Read
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన వారాంతపు సమావేశం నిర్వహించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో జూని యర్ డాక్టర్లు ఎట్టకేలకు సమ్మెను విరమించారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు జూనియర్ డాక్టర్ల సంఘం తెలియ జేసింది. అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు
Continue Read
: శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత భద్రతకు ఒక కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మెరైన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు
Continue Read
: కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీ ల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమ వారం సాయంత్రం తనిఖీ చేశారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య రంగం అభివృద్ధికి రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక (2026-27) ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని తెలి పారు. ఏపీకి కేంద్రం కేటాయించిన అత్యధిక వార్షిక కేటా యింపులు ఇవే అన్నారు మంత్రి. ఏపీ ఆయుష్‌కు ఈ కేంద్ర నిధులు కీలకంగా మారాయి.
Continue Read