logo
సాధారణ వార్తలు

పీజీఆరఎస్‌లో 163 వినతుల స్వీకరణ

: క్యూ అర్ కోడ్ ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ నంబర్‌కు ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీ లు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

మాధవధారలో సైకిల్‌పై నార్త్ జోన్ జెడ్సీ పర్యటన

మాధవధారలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించేం దుకు జీవీఎంసీ నార్త్‌జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సోమవారం సైకిల్‌పై పర్యటించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఇకపై అన్ని పనిదినాల్లో పీజీఆరఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆరఎస్) కార్యక్రమాన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సోమవారం మాత్రమే కాకుండా.. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీజీఆరఎస్ కార్యక్రమం చేపట్టి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఆసియా లోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ దగ్గర ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జలహారతితో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారం భోత్సవం చేస్తుండటంతో ఎమోష నల్ అయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

హిందూ సంప్రదాయంలో ఒక్కటైన అస్ట్రేలియ దేశపు జంట

విశాఖ పట్నం షీలానగర్‌లో జరిగిన ఓ తెలుగు జంట వివాహ మీVAత్సవానికి విచ్చేసిన అస్ట్రేలియా దేశవాసులు హిందూ వివాహ సంప్రదాయాన్ని చూసి ఆకర్షితులై వారు కూడా నూతన వధూవరులు వివాహం చేసుకున్న అదే వేదికపై మన హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటై ఈ వివాహానికి వచ్చిన అతిథులు, ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్

ఏపీ కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి డైరెక్టర్‌గా నియమించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న వెంకటేష్ ఏపీ కేడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు ఎన్టీఏ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలోని మారికవలసలో ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ సెంటర్ సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కమిషనర్ గౌతమి తెలిపారు.

Continue Read