logo
banner image
సాధారణ వార్తలు

నోయిడా డీఎమ్, అధికారుల జీతాల నుంచే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలి

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు Åఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె తీరుపై కోర్టు ఆగ్రహం

Continue Read
సాధారణ వార్తలు

ఈఆర్వో చాంబర్‌లో రాజకీయ పార్టీలతో సమావేశం

: సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం ఈఆర్వో చాంబర్‌లో సోమవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

రాకెట్లు, శాటిలైట్ల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం    ప్రైవేటీకరణ వార్తలపై ఇస్రో క్లారిటీ

ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని.. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర వ్యవస్థల భారీ స్థాయి తయారీలో ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించ నున్నట్లు తెలిపింది.

Continue Read
సాధారణ వార్తలు

10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు.. సత్యనికేతన్ పీజీ యజమాని అరెస్ట్

ఢిల్లీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పీజీ యజమాని పరారీలో ఉండగా.. 26 గంటల పాటు 10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి మరీ పీజీ యజమాని హరిరామ్ భన్సాల్‌ను పోలీసులు రాజస్థాన్ లోని భివాడీ వద్ద అరెస్ట్ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

మూడు ట్రిప్పులకే ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలు రద్దు

: ఉత్తరాంధ్రవాసుల కోసం ఏర్పాటు చేసిన ప్రయాగ్‌రాజ్--విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిన ఈ ప్రయాగ్‌రాజ్--విశాఖ పట్నం-ప్రయాగ్‌రాజ్ రైలును రద్దు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త 12 పీఆర్సీ నియామకానికి ఆమోదం

రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతన సవరణ సంఘం (Pay =వఙఱsఱశీఅ ్పుశీఎఎఱssఱశీఅ -P్పు=) ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు.

Continue Read
సాధారణ వార్తలు

మాధవస్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

మాధవధారలో వెలిసిన మాధవ స్వామి ఆలయంలో శనివారం ఆలయ అర్చకులు గోవిందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం శనివారం కావడంతో వేకువ జాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి దానంపై అవగాహన ర్యాలీ

: కంటి దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, నాయుడుతోట ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Continue Read