జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని ఎన్ని చరణాలు పాడాలనేది పౌరుల వ్యక్తిగతమని ఉద్ఘాటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం నిజమైన మతపరమైన అభ్యంతరాలు ఉన్న ఎవరిపైనా అందులోని వివాదాస్పద చరణాలు పాడలేదనే కారణం తో క్రిమినల్ చర్యలు తీసుకోలేరని తేల్చిచెప్పింది.
Continue Read
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని పలు ప్రాంతా ల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నగరాల్లోని రహదారులు జలమయం అవుతున్నా యి.
Continue Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 70 ఏళ్లు దాటిన ప్రభుత్వ పెన్షర్లకు శుభవార్త చెప్పింది. వారికి ఇచ్చే ఫించన్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వయస్సు పైబడిన పింఛన్‌దారులకు ఆర్థికం గా మరింత ఊరటనందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీనియర్ వైద్యులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్ప టికీ తమ స్టైపెండ్‌ను మాత్రం పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ స్టైపెండ్ పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లకు స్టైపెండ్‌ను 10 శాతం పెంచాలని నిర్ణయించారు. అదేసమయంలో పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థు లకు 5 శాతం పెంపు వర్తించే
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ లు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను నియ మించారు.. పల్నాడు జిల్లాకు కూడా ఎస్పీని నియమించా రు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేశారు.
Continue Read
జీవీఎంసీ స్వచ్ఛతహి సేవలో భాగంగా పెందుర్తి రైతు బజార్‌లో రైతు బజార్ సిబ్బందికి వినియోగదారులకు స్వచ్ఛతపై, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెల వులు ఉంటాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు మొదలవుతాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి.. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
Continue Read
ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదని, పేదలకు సొంత ఇళ్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
Continue Read