logo
సాధారణ వార్తలు

ఇకపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీన డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచఎస్) కింద వారి నుంచి సేకరించే నెలవారీ డబ్బుల్ని, ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశిం చింది.

Continue Read
సాధారణ వార్తలు

స్వార్థపరులే పార్టీ మారుతున్నారు వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ

స్వార్థపరులే పార్టీ మారుతున్నారని, ఎక్కడ అధికారం, లాభం ఉంటే అటువైపు వెళ్లే ఒకరిద్దరి వల్ల పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండదని వైసీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నిజం లేదు  ఏపీ ఎసఈసీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎవరో నమ్మొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు నెలల ఆలస్యం అవుతాయనే ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో నాలుగు లైన్ల రైలు మార్గం.. 962 కిలోమీటర్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్

ఏపీలో రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రం మీదుగా వెళుతున్నహౌరా టు చెన్నై రైల్వే లైన్‌ను విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్‌లోని ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైలు మార్గంగా విస్తరించనున్నారు. మొత్తం 962.50 కిలోమీటర్లు పొడవున రైల్వే లైన్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ఆయా రూట్లలో మూడు లైన్ల వరకు విస్తరించగా.. మిగిలిన నాలుగో లైన్ నిర్మించనున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ డిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు వెరిఫికేషన్

ఏపీలో డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌తో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు పరి శీలించుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరి శీలించుకోవచ్చు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు సర్టిఫికెట్లను డిజీవెరిఫైలో భద్రపరి చారు. ప్రధానంగా విద్యార్థులకు ఇబ్బందు లేకుండా పోతా యని అధికారులు చెబుతున్నారు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

పర్యాటక శోభగా పారమ్మకొండ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ప్రపంచ పర్యాటక దినోత్సవం పారమ్మకొండ వద్ద ఘనంగా నిర్వహించారు. కలెక్టర్  ప్రభాకర్ రెడ్డితో కలిసి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా ప్రారం భించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పాచిపెంట మండలంలో పారమ్మకొండ వెలసి ఉండడం ప్రకృతి అందాలను, పారమ్మకొండ, పర్యాటక శోభగా మరింత తీర్చి దిద్దుతామని, పర్యాటక అభివృద్ధి, అవసరాలను ప్రజలకు వివరించారు

Continue Read
సాధారణ వార్తలు

ముంపు పొలాల్లో నీటిని మళ్లించి.. పంట నష్టాన్ని నివారించండి కలెక్టర్ స్వప్నిల్ దినకర్

శ్రీకాకుళం జిల్లాలో వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకు పోయిన నీటిని తక్షణమే బయటకు పంపి, నీరు దిగువకు వెళ్లే మార్గాల్లో ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అధికారులను ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లపై డీపీసీ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కొత్తగా డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) షెడ్యూలును విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎసఎస్ రావత్ డీపీసీల సవరించిన పూర్తి షెడ్యూల్‌తోపాటు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేశా రు.

Continue Read