logo
సాధారణ వార్తలు

ఎంవీపీ రైతు బజార్‌లో రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం

: విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి  రామకృష్ణ బాబు శనివారం ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో ప్రభుత్వం రాయితీ పై అందిస్తున్న ఉల్లిపాయల కౌంటర్‌ను ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు టెండర్లు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. అమరా వతి ఓఆరఆర్ నిర్మాణానికి ఎన్‌హెచఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఔటర్ రింగ్ రోడ్డును పీపీపీఏసీ (కేంద్రం, ప్రైవేట్ భాగస్వామ్యం అప్రైజల్ కమిటీ) అను మతితో పాటుగా సీసీఈఏ (కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) అనుమతి రానుంది. ఈలోపు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.

Continue Read
సాధారణ వార్తలు

స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీలో జీవీఎంసీకి జిల్లాస్థాయి అవార్డు

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో జీవీఎంసీతోపాటు జీవీఎంసీ పరిది óలో స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలు వివిధ కేటగిరీల్లో పుర స్కారాలు అందుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ    దేశవ్యాప్తంగా నిరసనలకు ఒకే వేదిక

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త డిజిటల్ వేదిక ను మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా పలు సమస్యలపై ప్రజ లు, విద్యార్థులు, రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీ లు, ఇతర వర్గాలు చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సత్యాగ్రహ పేరుతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ఇకపై 9 కోచ్‌లతో తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707) కోచ్‌లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.. గతంలో 11 కోచ్‌లతో ఈ రైలు నడవగా..ఇకపై 9 కోచ్‌లతో నడుస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లేవారికి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం

కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని, వారిని కేవలం స్వయం సహా యక సంఘాల సభ్యులుగానే కాకుండా పారిశ్రామికవేత్త లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్,  కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పొందూరులోని సాయిబాబా వీవర్స్ సొసైటీ నూతన భవనంలో డీఆర్‌డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఖాదీ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా మహిళ లకు 20 మగ్గాలపై నిర్వహిం చనున్న ఉచిత చేనేత శిక్షణ ను బుధవారం వారు సంయుక్తంగా ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

సహిత విద్యను బలోపేతం చేయాలి Åడీఈవో మాణిక్యం నాయుడు

క్షేత్రస్థాయిలో సహిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బుదవారం పీఎసఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్షా, విద్యాశాఖ ఆధ్వర్యంలో సహిత విద్యా విధానంపై మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు  అవగాహన కార్యక్రమం  నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

సీఈసీపై ప్రతిపక్షాల యుద్ధం

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు సీఈసీపై యుద్ధం ప్రకటిం చాయి. న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు.. పలు ముఖ్యమైన తీర్మానాలు చేశాయి. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్ పేరుతో ధర్నాలు చేయాలని నిర్ణయించారు.

Continue Read