logo
నేరలు

బీహార్ అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట..  అరుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు

బీహార్‌లోని ప్రముఖ అశోక్ ధామ్ ఆలయం వెలుపల శ్రావణమాసం తొలి సోమవారం తీవ్ర విషాదం చోటు చేసు కుంది. దైవ దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి పడ్డా యి. దీంతో భక్తులంతా ఒక్కసారిగా బయటి వైపు పరు గులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 నుంచి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Continue Read
నేరలు

సాలూరు ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి

సాలూరు ఉన్నత పాఠశా లలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి తుపాకుల అరుణ్ తేజ అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు

Continue Read
సాధారణ వార్తలు

అనధికార నిర్మాణాలపై చర్యలు అక్షర కిరణం వార్తకు స్పందన

మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వెస్ట్ జోన్‌కు సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న అనధికారిక నిర్మాణాలపై ఎట్టకేలకు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. వెస్ట్ జోన్లో బిల్డర్లు బరితెగించి నిబంధనలను విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై అక్షర కిరణం సోమవారం ‘నిబంధనలు బైపాస్- అక్రమాలకు హైవే’ శీర్షికన వార్త ప్రచురించింది.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ చీఫ్ జస్టీస్ లీసా గిల్‌తో జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసమావేశంలో అసోసియే షన్ ప్రతినిధులు న్యాయాధికారులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను గౌరవ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాæఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 20 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి Åజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి అభిషిక్త్ కిషోర్

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులతో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.

Continue Read
సాధారణ వార్తలు

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అస్వస్థత

తిరుపతిలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించే సమయంలో.. బీపీ డౌన్ అయ్యి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. ఆనం కింద పడకుండా పట్టుకున్నారు. అనంతరం వైద్యులు ప్రాథమిక వైద్య చికిత్స అందించారు

Continue Read
సాధారణ వార్తలు

సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం     Åస్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ స్థాయిలో మేలు చేకూరుస్తున్నాయో చాటిచెప్పేలా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లు నిలిచాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో భాగం గా ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు.

Continue Read