విశాఖ వేదికగా జరు గుతున్న అంతర్జాతీయ బ్రిక్స్ కార్యక్రమం సందర్భంగా చైనా కు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధి బృందం శనివారం జీవీఎంసీ ఈస్ట్ జోన్, ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనా ను సందర్శించింది.
Continue Read
సింహగిరిపై శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్ర మాన్ని నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా నిర్వహిం చిన ఈకార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టారు
Continue Read
పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
Continue Read
ఛáత్తీస్ గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వ విద్యా లయంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విశ్వవిద్యా లయం పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు దానిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు.
Continue Read
యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము నిర్ణయించడంపై అభ్య ర్థుల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి.
Continue Read
పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన గళమెత్తారు. జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Continue Read
ఉత్తరా ఖండ్‌లోని కొండ ప్రాంతమైన చమోలీ జిల్లాలో వీధికుక్కల విజృంభణ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నారాయణ్‌బగడ్, నల్‌గావ్ ప్రాంతాల పరిధిలో కుక్కల దాడులు ఎక్కువ కావడంతో.. స్థానిక ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడికి బలి కాకుండా ఉండేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, జిల్లా అధికా రులు సైతం వారికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నెల 23వ తేదీ నుంచి మొత్తం 10 పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆ
Continue Read