సమాజంలోని నిరు పేద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణా లతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష 2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు స్పష్టం చేశారు.
Continue Read
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర అనుమా నాలు రేకెత్తిస్తూ.. ఒక ఘోర విషాదకర సంఘటన వెలుగు లోకి వచ్చింది. ప్రసిద్ధ మాల్డా వైద్య కళాశాల (ఎంఎం సీహెచ్) ఆస్పత్రిలో చోటుచేసుకున్న వరుస శిశు మరణాలు స్థానికులతోపాటు అధికారులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి కేవలం మూడు వారాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 60 మంది నవ జాత శిశువులు ప్రాణాలు విడిచారు.
Continue Read
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. భోటే కోశి నది ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 157 మంది ప్రాణాలు కోల్పోగా.. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయులతో సహా వందలాది మంది గల్లంతయ్యారు.
Continue Read
): సింహాచలం అప్పన్న ఆలయా నికి కొంతకాలంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున నిర్వ హించే సుప్రభాత సేవకు ఇటీవల కాలంలో భక్తుల నుంచి డిమాండ్ పెరిగింది. ఏకంగా అక్టోబరు నెలాఖరు వరకు సుప్రభాత సేవ టికెట్లు బుక్ అయ్యాయి.
Continue Read
ఇసుక కొండ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలు - విశాఖపట్నం: శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ, శుక్రవారం శ్రావణ (రాఖీ) పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Continue Read
హిమాలయ దేశం నేపాల్‌లో మెరుపు వరదలు సంభవించాయి. భోటే కోషి నదికి ఆకస్మిక వరద పోటెత్తి నువాకోట్, ధాడింగ్ జిల్లా లను ముంచెత్తింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది చనిపోగా.. 105 మంది భారతీయులతో సహా పలువురు గల్లంతయ్యారు.
Continue Read
తూర్పు నియోజక వర్గం కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వ హించారు. సమావేశంలో ఎస్.ఐ.ఆర్ సర్వేలో తూర్పు నియోజకవర్గంలో 13000కి పైగా ఓటర్లు రెండు సార్లు నమోదు అయినట్టు తెలిపారు.
Continue Read
కార్నియా సేకరణతో సమాజంలో అంధత్వాన్ని పారద్రోలడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్.పుష్పలత పిలుపునిచ్చారు.
Continue Read