పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించడంతోపాటు, వారికి నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో టెక్కలి డివిజన్ పరిధి లోని 12 బీసీ వసతి గృహాల్లో 2026-2027 విద్యా విద్యా సంవత్సరానికి 356 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిం చారు.
Continue Read
: క్యూ అర్ కోడ్ ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ నంబర్‌కు ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీ లు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.
Continue Read
మాధవధారలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించేం దుకు జీవీఎంసీ నార్త్‌జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సోమవారం సైకిల్‌పై పర్యటించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆరఎస్) కార్యక్రమాన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సోమవారం మాత్రమే కాకుండా.. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీజీఆరఎస్ కార్యక్రమం చేపట్టి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Continue Read
ఆసియా లోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ దగ్గర ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
Continue Read
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారం భోత్సవం చేస్తుండటంతో ఎమోష నల్ అయ్యారు.
Continue Read
విశాఖ పట్నం షీలానగర్‌లో జరిగిన ఓ తెలుగు జంట వివాహ మీVAత్సవానికి విచ్చేసిన అస్ట్రేలియా దేశవాసులు హిందూ వివాహ సంప్రదాయాన్ని చూసి ఆకర్షితులై వారు కూడా నూతన వధూవరులు వివాహం చేసుకున్న అదే వేదికపై మన హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటై ఈ వివాహానికి వచ్చిన అతిథులు, ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు.
Continue Read
జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకపోవ డం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని రోజులుగా తని ఖీలు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
Continue Read