: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షా లు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలు పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు శుక్రవారం సాయం త్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Continue Read
ఉత్తర నియోజక వర్గం 54వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు రూ.1,29,10,000తో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన జరి గింది. ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణు కుమార్ రాజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Continue Read
: భారత అంతరిక్ష చరిత్రలో మరో విజయం నమోదయ్యింది. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిరంతరం నిఘా ఉంచేలా రూపొందించిన ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని శుక్రవారం విజయ వంతంగా శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రం నుంచి ప్రయోగిం చారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన రాకెట్ సరిగ్గా 18 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి దీనిని చేర్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కెమెరా కలిగిన మొదటి ఉపగ్రహం ఇదేనని ఇస్రో తెలిపింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ఉల్లిపాయల నుంచి నూనె వరకు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయ లేని పరిస్థితులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని ఏర్పాట్లు చేయనున్నారు.
Continue Read
శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 95వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వ హించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆస్పత్రి డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.
Continue Read
దూరదృష్టి, నిజాయితీ, స్థైర్యం, శ్రేష్ఠతపై నిబద్ధతతో కూడిన ప్రస్థానం సాగించిన శ్రీనివాస్ పొన్నగంటికి అభినందలు తెలుపుతూ కనెక్ట్ మాగజైన్‌లో ప్రత్యేక వ్యాసం ప్రచురించారు. పొన్నగంటి శ్రీనివాస్ స్వస్థలం అనకాపల్లి జిల్లా, మాకవర పాలెం మండలంలోని తామరం. ఈయన మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలంలోనే చదువుకున్నారు.
Continue Read
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కు వరుసకు సోదరడయ్యే నిహాల్ ముఖర్జీ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన ఇంటి లోనే ఆమె శవమై కనిపించారు.
Continue Read
ఇండి యన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కన బరిచి రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024 -25 సంవత్సరానికి సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినం దుకు శ్రీకాకుళం జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది.
Continue Read