ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు శంకుస్థాపనలు చేశారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి నిబంధన ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆశావర్కర్ల పోస్టుల భర్తీ చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయగా.. తాజా గా మరో 913 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినట్లు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా ఈ నియామకాల ప్రక్రియను మొదలుపెడతామన్నారు.
Continue Read
: ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈక్రమం లోనే ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ పోర్టల్ సందర్శించి తమ వివరాలను నమోదు చేసి.. ఓటు ఉందో, లేదో తెలుసుకునే వీలుంది.
Continue Read
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు Åఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె తీరుపై కోర్టు ఆగ్రహం
Continue Read
: సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం ఈఆర్వో చాంబర్‌లో సోమవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
Continue Read
మాధవధారలో శ్రీ కుంచుమాంబ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి గ్రామ దేవత ఆలయం అయినటువంటి శ్రీకుంచుమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో అంకురార్పణ చేపట్టారు
Continue Read
ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించే ఆలోచన లేదని.. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే రాకెట్లు, సాధారణ ఉపగ్రహాలు, ఇతర వ్యవస్థల భారీ స్థాయి తయారీలో ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించ నున్నట్లు తెలిపింది.
Continue Read