logo
సాధారణ వార్తలు

మాజీ మావోయిస్టు ఆజాద్ జైలు నుంచి విడుదల

మాజీ మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలి యాస్ ఆజాద్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 68 కేసులు నమోదుకాగా.. దాదాపు 15 ఏళ్ల పాటూ జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఆజాద్ 2011లోనే పోలీసుల ఎదుట లొంగిపో యారు. కానీ 10 రోజులకే ఒడిశా పోలీసులు ఆయన్ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తీసు కెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై నమోదైన కేసులపై స్పెషల్ కోర్టులో విచారణ జరగ్గా.. ఆయ న్ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వచ్చింది.. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

రద్దయిన డిగ్రీ కళాశాల పునః ప్రారంభం

: కోట బొమ్మాళిలో గతంలో రద్దయిన డిగ్రీ కళాశాల మళ్లీ మంజూరైంది. గత 2014-19 టీడీపీ హయాంలో మంత్రి అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరైంది.

Continue Read
సాధారణ వార్తలు

డిజిటల్ సర్వే ఆర్వోఆర్, రీ సర్వే ఫైళ్లపై జేసీ సమీక్ష

రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కా రంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం జోషిలా, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

సీసీ బస్సులపై అధికారుల తనిఖీలు  48 కేసులు నమోదు

ఈనెల 17 నుంచి 20 వ తేదీ వరకు కాంట్రాక్ట్ క్యారేజ్ (సీసీ) బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 48 కేసులు నమోదు చేసి రూ. 5,24,600 చలానా విధించారు.

Continue Read
సాధారణ వార్తలు

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా ఆదేశాలు, ఆ వెంటనే యూటర్న్ వెనక్కి తగ్గిన  సీఎం విజయ్

తమిళనాడులో విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన కుండా చర్యలు తీసుకోవాలనిజారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Continue Read
సాధారణ వార్తలు

కాలేయ క్యాన్సర్ బాధితుడికి సీఎంఆరఎఫ్ నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం

కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద యువ కుడికి సకాలంలో వైద్య సాయం అందిం చేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష చొరవ చూపారు. ఆయన అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వ కంగా కలిసి పరిస్థితిని వివరించారు

Continue Read
సాధారణ వార్తలు

గూగుల్ డేటా సెంటర్‌కు పోలవరం నీళ్లు..  స్పష్టత ఇచ్చిన మంత్రి నారా లోకేష్

విశాఖలో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటుపై నెలకొన్న సందేహాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోంద ని, కానీ అది అవాస్తవమని ఆయన చెప్పారు. గూగుల్ డేటా సెంటర్లకు పోల వరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు వస్తోందని మంత్రి లోకేశ్ వివ రించారు.

Continue Read
సాధారణ వార్తలు

శాసనమండలి డిప్యూటీ చైౖర్మన్‌గా తూమాటి మాధవరావు

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం మరో అభ్యర్థి ఎవరూ పోటీ పడక పోవటంతో మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు.

Continue Read