logo
సాధారణ వార్తలు

సమర యోధుల త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం  స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్

స్వాతంత్య్ర సమర యోధుల ప్రాణ త్యాగాలు, పోరాటాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని పోలీస్ గ్రౌండ్‌లో రాష్ట్ర మంత్రి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Continue Read
సాధారణ వార్తలు

స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగాలను స్మరించుకోవాలి  స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్

స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణా లర్పించిన మహనీయుల త్యాగాలను, వారు పాటిం చిన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ స్మరించుకో వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

Continue Read
సాధారణ వార్తలు

స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు

స్వాతంత్య్రానికి జాతీయ జెండా ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమన్నారు చంద్రబాబు. జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్‌కు మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం ఒక్క రోజులో, ఒకరి పోరాటంతో రాలేదన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం.. ఎన్నో తరాల ఉద్యమంతో వచ్చింద న్నారు

Continue Read
సాధారణ వార్తలు

ప్రపంచం భారత్ సాధించిన విజయాలవైపు చూస్తోంది..  Åఎర్ర కోటపై ప్రధాని మోదీ ప్రసంగం

ప్రపంచం భారత్ సాధించిన చారిత్రక విజయాలవైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి కోసం ‘ సప్తధార ’ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.

Continue Read
సాధారణ వార్తలు

డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్‌కు కూటమి శ్రేణుల ఘన స్వాగతం

: ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌ని విశాఖ విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.

Continue Read
సాధారణ వార్తలు

తొలి వేతనాన్ని అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఎంపీ చింతకాయల విజయ్

అమరవీరుల కుటుంబా లకు నూతన రాజ్యసభ ఎంపీగా ఎంపికైన చింతకాయల విజయ్ అండగా నిలిచారు. ఎంపీగా తనకు వచ్చిన మొదటి నెల జీతాన్ని అమరవీరుల కుటుంబాలకు అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

లేమర్తిలో ఫైజర్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ప్రముఖ బహుళజాతి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా గురువారం పరవాడ మండలం లేమర్తి  గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించింది.

Continue Read
సాధారణ వార్తలు

విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

వర్షాకాలంలో విద్యార్థు లకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కూటమి ప్రభు త్వం ధ్యేయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

Continue Read