logo
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం Åరూ.17,912 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాంధ్ర భూమికి రావడం గర్వంగా భావిస్తున్నా భోగాపురం ఏయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.  శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

1న విశాఖ, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

భోగాపురం ఎయిర్?పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలలు, కాలేజీలకు శనివారం (ఆగస్ట్ ఒకటి) సెలవు ఉం టుందని అధికారులు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎన్నికల కమిషనర్ల ఎంపిక నుంచి సీజేఐని ఎందుకు మినహాయించారు?     కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న

ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐని తొలగించి.. ప్రధాని ప్రాతినిధ్యం వహించే త్రీసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. 2:1 నిష్పత్తితో కూడిన ఈప్రక్రియలో పారదర్శకత స్పష్టంగా కనిపించాల్సిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీకి గట్టి షాక్.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాజీనామా

భారతీయ జనతా పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షెహజాద్ పూనావాలా ఆ పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, ఇప్పటికే రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Continue Read
సాధారణ వార్తలు

1న నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

నగరంలో ఆగస్టు 1వ తేదీన జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సందర్భంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలను రూపొందించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల జాబితాలో పేరు చెక్ చేసుకోండిలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్/ సర్) ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ వివ రాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్ యా దవ్ వెల్లడించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అప్పన్న సన్నిధిలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకు న్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  ఆదేశాలతో సహాయ కార్యనిర్వాహణాధికారి కె.తిరుమలే శ్వరరావు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

Continue Read